Surprise Me!

WhatsApp యూజర్లకు షాక్.. జనవరిలో 29లక్షలకు పైగా ఖాతాలు బ్యాన్!! | Telugu OneIndia

2023-03-02 7,235 Dailymotion

WhatsApp gave shock to the users. More than 29 lakh accounts were banned in January. WhatsApp said who dont Follow the guidelines they will ban their accounts | వాట్సప్ యూజర్లకు షాక్ ఇస్తూనే ఉంది. ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన మెసేజింగ్ సేవ సంస్థ, వాట్సప్ జనవరి నెలలోనూ చాలా మంది భారతీయుల అకౌంట్లను బ్యాన్ చేసింది. దాదాపు జనవరి నెలలో 29 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సప్ వెల్లడించింది.

#Whatsapp
#SocialMedia
#Twitter
#National
#International
#WhatsappLatestNews
#Trending
#Facebook
#AndhraPradesh
#Telangana

Buy Now on CodeCanyon